దివ్యాన్గులకు బాసటగా కింగ్ డమ్ నిలుస్తుంది
- March 10, 2017
రియాద్: వికలాంగుల సంక్షేమం పట్ల సౌదీ అరేబియా శ్రద్ధ వహిస్తుందని , అనేక శాసనాలు మరియు పలు అవకాశాలు కల్పించి ఆ ప్రజలను రక్షించే సూత్రాలు మరియు షరియా యొక్క నిబంధనలకు క్రింది సహాయ చర్యలు చేపడుతుంది.జెనీవాలో యూరప్ యూనియన్ మరియు ఐక్య రాజ్య సమితికి కింగ్డమ్ శాశ్వత ప్రతినిధిగా నియమించబడిన సౌదీ రాయబారి-నియమిత అబ్దుల్ బిన్ మొహమ్మద్ అల్ వాసిల్ తెలిపారు. వికలాంగులపై దృష్టి సారించిన మానవ హక్కుల మండలి వార్షిక సమా వేశం సందర్భంగా తన దేశం తరపున పంపిన ప్రసంగంలో గత శుక్రవారం తన వ్యాఖ్యలను విడుదల చేశారు. వికలాంగులకు లభించాల్సిన న్యాయమైన హక్కులు వారికి ఒనగూరాల్సిన మంచి ఆరోగ్య సంరక్షణ మరియు పునరావాస సేవలను కల్పిస్తామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు కింగ్డమ్ లో నిబంధనలన్నీ వికలాంగులకు సానుకూలకంగా ఉండాలని వాటి అమలులో ఎటువంటి వివక్ష చూపించరాదని అటువంటివి వెంటనే నిషేధించాలని అల్ వాసిల్ కోరారు.
తాజా వార్తలు
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్







