ఆత్మహత్యకు పాల్పడిన భారతీయ నిర్వాసితుడు
- March 11, 2017
ఒక భారతీయ నిర్వాసితుడు శుక్రవారం తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంకు చెందిన దీపక్ గుప్తాగా గుర్తించారు. ఆయనకు భార్య భారతి గుప్తా బహరేన్ లోని క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కూల్ లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఇద్దరు పిల్లలు స్థానిక న్యూ మిలీనియం స్కూల్- డి పి ఎస్ లో చదువుతున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







