ఉద్యోగాలు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో
- March 10, 2017
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) వివిధ విభాగాల్లో ఇంజనీర్లను ఏడాది కాలానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించేందుకు ఇంటర్వూలు నిర్వహించనుంది. ఎంపిక ప్రక్రియలో భాగంగా రాత పరీక్ష కూడా నిర్వహిస్తారు.
ఖాళీలు: ఎలక్ట్రానిక్స్ 10, సివిల్ 30, ఎలక్ట్రికల్ 10
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/ఏఎంఐఈ/బీఎస్సీ ఫస్ట్ క్లాస్, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు పాస్ మార్కులు ఉన్నా సరిపోతుంది. సంబంధిత రంగంలో రెండేళ్ళ అనుభవం ఉండాలి.
వయసు: 2017, ఏప్రిల్ 1 నాటికి 28 ఏళ్ళకు మించకూడదు. రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.
ఇంటర్వ్యూ వేదిక :అహ్మదాబాద్, జొహ్రత్ (అసోం), హైదరాబాద్
పూర్తి వివరాలు వెబ్సైట్లో చూడొచ్చు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







