ఛత్తీస్‌గఢ్‌లో 11 మంది జవాన్లు బలి
- March 11, 2017
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో నక్సలైట్లు మరోసారి తెగబడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుఖ్మా జిల్లాలో శనివారంనాడు ఈ దాడి జరిగింది. ఈ దాడిలో 11 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు.
తమకు అందిన సమాచారం మేరకు మావోయిస్టుల దాడిలో 9 మంది జవాన్లు మరణించినట్లు తెలుస్తోంది ముఖ్యమంత్రి రమణ్ సింగ్ చెప్పారు.
నక్సలైట్లు మరణించిన జవాన్లకు చెందిన పది ఆయుధాలను, రేడియో సెట్లను ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఇంకా వివరాలు అందాల్సి ఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







