ఉగాదికి రానున్న 'రాధ'
- March 11, 2017
చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో శర్వానంద్ కథానాయకుడిగా ‘రాధ’ చిత్రం రూపొందుతోంది. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను ‘ఉగాది’ పండుగ సందర్భంగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సందర్భంలోనే ‘కాటమరాయుడు’ సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది. అయినా ‘రాధ’ ఆ సమయంలోనే రావడానికి ఆసక్తిని చూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణలతో పోటీకి దిగి సక్సెస్ సాధించాడు శర్వానంద్. మరి ‘ఉగాది’కి ఆయన పవన్ తో పాటు వస్తున్నాడు. పవన్ పవర్‌ను తట్టుకొని బరిలో నిలబడతాడేమో చూడాలి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







