హజ్ మృతులకు కింగ్ సంతాపం
- September 24, 2015
హజ్ యాత్రలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందినవారి ఆత్మకు శాంతి కలగాలనీ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సౌదీ రాజు సల్మాన్‌కి సుల్తాన్ ఖబూస్ బిన్ సంతాప సందేశం పంపారు. కింగ్ సుల్తాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్‌కి సంతాప సందేశం పంపినట్లు ఖబూస్ బిన్ తెలిపారు. సామాన్యుల పట్ల అల్లా దయ చూపాలనీ, బాధిత కుటుంబాలు త్వరగా కోలుకునేలా వారికి ఆత్మస్థయిర్యం కల్పించాలని సంతాప సందేశంలో ఖబూస్ బిన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







