ఖతర్ యాత్రికులు క్షేమం: హజ్ మిషన్
- September 25, 2015
ఖతర్కి చెందిన యాత్రికులంతా క్షేమంగా వున్నట్లు ఖతర్ హజ్ మిషన్ వెల్లడించింది. గురువారం మీనాలో జరిగిన తొక్కిసలాటలో ఎలాంటి గాయాలు, మరణాలు ఖతర్ హజ్ యాత్రికులకు సంభవించలేదని అధికారులు ధృవీకరించారు. ఖతర్ యాత్రికులంతా భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారనీ, వారంతా క్షేమంగా ఉన్నారనీ, ఎవరూ ఆందోళన చెందనక్కర్లేదని అధికారులు ఖతార్ న్యూస్ ఏజన్కీఇ సమాచారం అందించారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







