బడ్జెట్ కేటాయింపులపై ప్రశంసల జల్లు కురిపించిన సీఎం చంద్రబాబు
- March 15, 2017
ఏపీ బడ్జెట్ కేటాయింపులపై ప్రశంసల జల్లు కురిపించారు సీఎం చంద్రబాబు. అన్ని రంగాలకు మంత్రి యనమల న్యాయం చేశారని చెప్పారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న ఏపీ..దేశంలోనే గ్రోత్ రేటులో ముందుందని తెలిపారు. 15 శాతం జీడీపీ సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు రచించామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో చేపట్టిన పలు కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







