యూఏఈ కమర్షియల్ షిప్ హైజాక్
- March 15, 2017
యూఏఈ కేంద్రంగా పనిచేస్తున్న ఓ సంస్థ నిర్వహిస్తున్న కమర్షియల్ వెస్సెల్‌ని, సోమాలియా కోస్ట్‌లో దుండగులు హైజాక్ చేశారు. ఆరిస్ 13 అనే పేరుతో నడుస్తున్న ఆయిల్ ట్యాంకర్ని ఆయుధాలు కలిగి ఉన్న దుండుగులు హైజాక్ చేసినట్లు నిర్ధారించారు. ఈ దారిలో 2012 తర్వాత ఇంత భారీ కమర్షియల్ వెస్సెల్‌ని హైజాక్ చేయడం ఇదే తొలిసారి. ప్రస్తుతం హైజాకర్లతో చర్చలు జరుగుతున్నాయి. నేవల్ సెక్యూరిటీ ఫోర్స్, ఆ వెస్సెల్‌ని క్షేమంగా హైజాకర్లను విడిపించేందుకు ప్రయత్నిస్తున్నాయి. షిప్లో శ్రీలంకకు చెందిన 8 మంది సిబ్బంది ఉన్నారు. సౌతాఫ్రికాకి చెందిన అర్మి షిప్పింగ్ కంపెనీ ఈ షిప్ సొంతదారు. యూఏఈలోని ఫుజారియాలోగల అరౌరా షిప్ మేనేజ్మెంట్ కంపెనీ ఈ షిప్ నిర్వహణ బాధ్యతల్ని చూసుకుంటోంది.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









