ఉదయం 9 గంటల కంటే ముందు కాఫీ ఎందుకు త్రాగకూడదు?
- September 25, 2015
కొన్ని సంవత్సరాల తరువాత మనం ఇప్పుడు కాఫీ గురించి ఎపుడు నువ్వు దానిని తగుతవో, ఎంత తరచుగా తాగుతావో దాన్నిబట్టి అర్ధంచేసుకుంటున్నాం. ఏది ఏమైనప్పటికీ ఇదొక మందు లాంటిది, దీనిని ఎప్పుడు, ఎలా తీసుకోవాలి అనేదే పూర్తిగా తెలుసుకోవాలి. మీరు ఆలస్యంగా నిద్రలేస్తే లేదా మీరు పనిలోకి వెళ్ళే ముందే కాఫీ తాగడానికి ఇష్టపడితే, మీరు తెలివికలవారు! చాలామంది లాగా మీరు కూడా 9 గంటల లోపు కాఫీ తాగితే, అప్పుడు మీరు కొన్ని విషయాలలో పునః శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది........ ఒక కప్పు కాఫీతో ఆరోగ్యానికి ఆశ్చర్యం కలిగే లాభాలు మీరు తీసుకునే కప్పు కాఫీ నుండి మీకు మంచి అనుభవం రావాలి అనుకుంటే, కెఫీన్ ఎలా పని చేస్తుంది, 9 గంటల తరువాత కాఫీ తాగడం ఎందుకు మంచిదో మీరు తెలుసుకోవాలి. సాప్ సైన్స్ వాళ్ళు కాఫీ తీసుకోవడం గురించి ఒక మంచి వీడియో తీసారు, ఆ పరిశోధనను ఆధారంగా చేసుకుని మీరు 9 గంటల వరకు కాఫీ ఎందుకు తీసుకోకూడదో వారు తెలియచేసారు......దాని వివరణ కింద ఉంది. రెగ్యులర్ కాఫీ & బ్లాక్ కాఫీ - మీ ఆరోగ్యానికి ఏది మంచిది? మీ రోజువారీ దినచర్య లేదా మీ అంతర్గత గడియారం, కాఫీ దాని ప్రభావాన్ని కొలవడంలో ముఖ్యమైన అంశాలు కావచ్చు. ఈ గడియారం రోజు మొత్తం లో కార్తిసోల్ అనే హార్మోన్ ని విడుదల చేయడం ద్వారా మీరు ఎపుడు లేవాలి, ఎపుడు పాడుకోవాలి అనేది నిర్ణయిస్తుంది. మీరు ఎంత సేపు మెలుకువగా ఉండాలో ఇది నియంత్రిస్తుంది, ఇది సాధారణంగా ఉదయం 8 గంటల నుండి 9 గంటల మధ్య, మధ్యాహ్నం 1 గంట నుండి 5.30 వరకు, తిరిగి 6.30 గంటలకు హార్మోన్ ని విడుదల చేస్తుంది. మీ శరీరం అప్పటికే మేల్కొని ఉన్నపుడు కాఫీ తీసుకుంటే ఏమి జరుగుతుంది?కార్తిజోల్ విడుదల చేసే సమయంలో కాఫీ తీసుకుంటే సహనంగా ఉండడానికి, మందు ప్రభావం తగ్గించడానికి ఉపయోగపడుతుందని అధ్యయనాలు కనుగొన్నాయి. అంటే, ఇలాంటి సమయంలో మీరు కాఫీ తాగితే, భోజనానికి ముందు రెండు లేదా మూడు సార్లు కాఫి తాగినట్లైతే దాని చెడు ప్రభావం మీపై ఎంత ఉంటుందో మీకై మీరు గుర్తిస్తారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం 1 గంట నుండి 5.30 గంటల మధ్యలో, కాఫీ తాగడం ఉత్తమం. మీరు సాయంత్రం 6.30 దాటాక కాఫీ తాగితే రాత్రిపూట నిద్రపట్టడం చాలా కష్టంగా ఉంటుంది. మీ కార్తిజోల్ సూర్యరస్మి కి స్పందిస్తాయని కొన్ని పరిశోధనలు సూచించాయి, అయితే, మీరు మీ కార్తిజోల్ స్థాయిలు 50% పెరిగినపుడు మీరు నిద్రలేస్తే, బహుశా మీరు లేచిన గంటకు కాఫీ తాగడం మీకు ఒక మంచి పందెం లాంటిది. మీరు 7 గంటలకు లేస్తే, 8 గంటల వరకు పనికి వదిలేయండి, 9 గంటలకు కాఫీ తాగడం సరైన సమయం. ఉదయం పూట నాలుగు గంటలు కోర్తిజోల్ స్థాయిలు విడుదల అవుతాయి, మీరు లేవగానే 50% విడుదలవుతాయి, సాధారణంగా అవి ఉదయం 8 నుండి 9 గంటల మధ్యలో విడుదలవుతాయి. భోజనం తరువాత, మీరు కాఫీ తీసుకోవాలని అనుకుంటే, భోజనం తరువాత 1 గంట తరువాత కాఫీ తీసుకోవడం మంచిది, మీరు దీని ఉపయోగాన్ని అనుకూలంగా ఉంచుకోవడానికి ఈ మందును తక్కువ అంచనా వేయకండి.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







