ప్రవాసీయుల డబ్బు బదిలీ పర్యవేక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది : ఎంపీ
- March 18, 2017
కువైట్ : ప్రవాసీయుల భారీ డబ్బు బదిలీలపై కఠినమైన పర్యవేక్షణ విధించాలని ఎంపి ఖలీల్ అల్ సాలెహ్ అధికారులకు పిలుపునిచ్చారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, విదేశీయుల ద్వారా డబ్బు బదిలీ 2010 - 2014 మధ్య కాలంలో 21.2 బిలియన్ కువైట్ దినార్లు చేరుకుంటుందని తెలిపారు. ప్రవాసీయులు డబ్బు బదిలీ చేసినపుడు ఏదైనా పన్నులు లేదా సుంకాలు విధించే ఉద్దేశ్యం ఉందా అని ఆర్థిక శాఖను ఎంపీ కోరారు. ఇటీవల, పలువురు ఎంపీలు కువైట్ నుండి డబ్బు ప్రవాహంపై తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. వలస వెళ్ళినవారు 'డబ్బు బదిలీలు పన్నులు సక్రమంగా కట్టేవిధంగా చూడాలని పిలుపునిచ్చారు. గత వారం, ఎంపి సఫా అల్ హషెం ప్రవాస డబ్బు బదిలీలపై ఐదు శాతం పన్నువిధించాలని ప్రతిపాదించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







