యుఎఇ లో పని వార నిర్మాణం
- March 18, 2017ప్రైవేట్ రంగం వారానికి 45 గంటలు పని చేస్తుంటే, సంయుక్త సంఘాల పని అయితే 35 గంటల పాటు మాత్రమే పని కొనసాగుతుంది. ఒక వ్యక్తి వారం రోజులలో ఎన్నిపని గంటల సమయం చేయాలనే కొలమానం నిర్ణయించే ఏకీకృత సంఘం లేదనేది స్పష్టం అవుతుంది. ప్రతి దేశంలోను వారి సంస్కృతి, ఆర్ధిక వ్యవస్థ మరియు సంయుక్త కార్మిక చట్టం నిర్ధేశించిన పాలక నిర్ణయం ఆధారంగా దాని స్వంత పని వార నిర్మాణ అమలు ఏర్పడుతుంది. యుఎఇ ల, ప్రైవేట్ రంగానికి వారానికి 45 గంటలు పాటు ప్రామాణిక పద్ధతిగా నిర్వహించబడుతుంది. సంయుక్త సంఘాల పని అయితే యుఎఇ లో వారానికి పని 35 గంటల పాటు చేస్తున్నారు. అమెరికా, కెనడా, యూరప్, జపాన్ వంటి దేశాలలో ఒక వారం 40 పని గంటలు పని చేస్తున్నారు.కాగా, ఫ్రాన్స్ లో వారానికి 30 గంటల పని సమయం మాత్రమే రికార్డు నమోదు కాబడింది.
తాజా వార్తలు
- భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్
- JEE మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్
- భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్ పై షాహిద్ అఫ్రిది కామెంట్స్
- భారత దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ ట్రైన్లు
- ప్రవాస భారతీయులకు బడ్జెట్ కానుక
- వాట్సాప్ నుంచి కొత్త పెయిడ్ ప్లాన్!
- యూఏఈ స్కూల్ అడ్మిషన్లలో కొత్త రూల్స్
- హైదరాబాద్ టూ బెంగళూరు కేవలం 2 గంటలే..
- షేక్ హసీనాకు 10 సంవత్సరాలు జైలు శిక్ష
- 16వ ఆర్థిక సంఘం నివేదిక పై లోక్‌సభలో ఎంపీ బాలాశౌరి ప్రశ్న







