హైదరాబాదీకి కీలక బాధ్యతలు హ్యూస్టన్‌లో
- March 18, 2017
ప్రజాపనుల విభాగం సారథిగా కరుణ్ శ్రీరామ
హ్యూస్టన్, మార్చి 18: హ్యూస్టన్ ప్రజాపనులు, ఇంజనీరింగ్ విభాగం(పీడబ్ల్యూడీ) డైరెక్టర్‌గా భారత అమెరికన్ ఇంజనీర్ కరుణ్ శ్రీరామ(53) నియమితులయ్యారు. హైదరాబాద్‌కు చెందిన ఆయన.. 4 వేల మంది ఉద్యోగులున్న పీడబ్ల్యూడీ విభాగం బాధ్యతలను వచ్చే నెల 3న చేపట్టనున్నారు.
పీడబ్ల్యూడీ డైరెక్టర్‌గా శ్రీరామను నియమిస్తూ మేయర్ సిల్విస్టర్ టర్నర్ ఆదేశాలిచ్చారు. ఈ పదవికి ఎంపికైన తొలి ఆసియన్‌గా శ్రీరామ రికార్డుల్లో కి ఎక్కనున్నారు. అమెరికాలో పలు కీలక ప్రాజెక్టులను చేపట్టిన ఆయనకు ఈ రంగంలో 28 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







