కతర్ పనిమనిషి చేసిన శిశుహత్యలు అభియోగంపై విచారణ
- March 19, 2017
కతర్:తన కడుపున పుట్టిన ఒక శిశువుని ఫిలిప్పీన్ దేశానికి చెందిన పని మనిషి కర్కశంగా ఆ పసిగుడ్డు మెడ కోసి హతమార్చి ఆ తర్వాత మృతదేహాన్ని తానూ పనిచేసే ఇంటి సమీపంలో ఒక చెత్త కుండీలోనికి విసిరి కొట్టింది.ఈ కేసుకి సంబంధించిన తీర్పుని కోర్టు వచ్చే నెల ఇవ్వనుంది. కతర్ రాజధాని దోహా లో ఇటీవల జరిగిన ఈ దారుణం తీవ్ర సంచలనం కల్గించింది. అదే ఇంట్లో మరొక సహాయకరాలు, తనిఖీ చేసిన వైద్యుడి సాక్ష్యాలను వినిన తర్వాత క్రిమినల్ కోర్ట్ నిర్ణయం తీసుకోనుంది ప్రతివాది మరియు ఆమె న్యాయవాది విచారణ నిమిత్తం శనివారం కోర్టుకి హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







