ఏక్తా - భారతీయ సంస్కృతి ఔదార్యం
- September 26, 2015







పండుగలు ఆనందం మరియు ప్రేమ వ్యాప్తి కోసం ఉపయోగపడతాయి. ఏక్తా - భారతీయ సంస్కృతి సంస్థ ద్వారా అరవింద్ బాబు యాదవ్ రాగం, పట్టి పోషెట్టి, బాల్జూరి అజేందర్రావు, మల్లయ్య తదితరులు సంస్థ ఫౌండర్ ప్రెసిడెంట్ రాజేష్ బాబు యాదవ్ రాగం మరియు ఇతర ఎగ్జిక్యూటివ్ ఫౌండర్,సభ్యులు సురేష్కుమార్ గుత్తుల, జయరాజ్ పుత్రన్ సేవా కార్యక్రమాలు చేపట్టారు. కోర్ మెంబర్స్ ప్రశాంత్ ఎర్రప్ప, శాంతి ముఖర్జీ, లక్ష్మి ప్రసన్న,చంద్ర ప్రకాష్, బిమలేష్కుమార్, తరుణ్ కుమార్, అతుల్ శర్మ, జీవన్, ప్రకాష్, వెంకటేషన్, సందీప్, జాంగిర్, ఆశిష్, వసంత్, మనోజ్, సురేస్ వంకాయిల, సుందర్, ఎఫీ వేగాస్, అలన్ మార్టిస్, లియోనార్డ్ డి కోస్టా, అరుణ్ సిద్దార్ధ, నిఖిలేష్ బాబు యాదవ్ రాగం, శ్రీవాణి, అంకిత్, అశోక్ అందే, అశోక్ షిండే, మోనాల్ మల్హోత్రా, జైప్రకాష్, పూనమ్ చారి, రాజేంద్రప్రసాద్ తదితరులు తోడ్పాటు అందించారు. వీరంతా దుబాయ్ సివిల్ ఇంజనీరింగ్ క్యాంప్ వద్ద 5 వేల మందికి ఆహారం అందించారు. అది కేవలం ఆహారం మాత్రమే కాదు, అందులో ప్రేమాభిమానాలు వున్నాయి. కలిసి కట్టుగా చేసిన గొప్ప కార్యక్రమం ఇది. ఇందులో మానవత్వం కలిసి వుంది. ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమం చేపట్టామనీ, ఇంతకు ముందెన్నడూ కలుగని గొప్ప అనుభూతి ఈ కార్యక్రమంతో కలిగిందని ఏక్తా టీమ్ సభ్యులు వెల్లడించారు. 5 వేల మంది ఆశీస్సులు తమకు దక్కాయన్నారు. మాగల్ఫ్.కామ్ వారు ఈ కార్యక్రమాన్ని చాలా బగా కవరేజ్ చేశారు. మిడిల్ ఈస్ట్ సిగ్మెంట్లో మాగల్ఫ్.కామ్ చేపడ్తున్న కవరేజ్కి అభినందనలు. ఇకముందు కూడా మాగల్ఫ్.కామ్ వారు ఇలాగే మంచి కార్యక్రమాలకు కవరేజ్ ఇస్తారని ఆశిస్తున్నాం. ఏక్తా భారతీయ సంస్కృతి సంస్థ రానున్న రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు పేద మరియు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నవారి కోసం చేపడుతుంది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







