రూ.2 లక్షలకు మించి లావాదేవీలు జరిగితే జరిమానా
- March 21, 2017
క్యాష్ లెస్ ట్రాన్సక్షన్స్ దిశగా అడుగులు వేస్తోంది ఇండియా. ప్రజలను డిజిటల్ లావాదేవీల దిశగా ప్రోత్సహించడంతో పాటు, ప్రతీ లావాదేవీలో పారదర్శకత ఉండేలా చూసేందుకు సెంట్రల్ గవర్నమెంట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరిలో నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా క్యాష్ లెస్ ట్రాన్సక్షన్స్ ను రూ.3లక్షలకు కుదిస్తున్నట్టు ఫినాన్స్ మినిస్టర్ అరుణ్‌జైట్లీ వెల్లడించారు. తాజాగా ఆ మొత్తాన్ని రూ.2లక్షలకు తగ్గిస్తూ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఒకవేళ రూ.2లక్షలకు మించి నగదు లావాదేవీలు జరిగితే 100శాతం ఫైన్ విధించనుంది.
తాజా వార్తలు
- అమెజాన్: 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్
- భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం
- అమెరికాలో మంచు తుఫాన్.. 29 మంది మృతి
- ఖతార్ లో ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్ 2026..!!
- సౌదీ స్పెషల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీ..3,484 సంస్థలకు ఆమోదం..!!
- ఒమన్ లో పెరిగి చలిగాలుల తీవ్రత..!!
- కువైట్ లో భద్రత బలోపేతం..BMW పెట్రోల్ వాహనాలు..!!
- గల్ఫ్‌ఫుడ్ 2026ను సందర్శించిన షేక్ మొహమ్మద్..!!
- బహ్రెయిన్ ఓపెన్ టెన్నిస్ ఛాలెంజర్ ప్రారంభం..!!
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త







