శుక్రవారం కురిసిన వర్షంతో యూఏఈ లో తేమతో కూడిన వాతావరణం
- March 24, 2017
ఉరుములతో కూడిన వర్షం యొక్క చప్పుడుతో నివాసితులు శుక్రవారం మేల్కొన్నారు. ఈ వర్షం దేశంలోని మారుమూల ప్రాంతాల పై వివిధ తీవ్రతలతో కురిసింది. ఉదయాన్నే మొదలైన చినుకులు, దేశవ్యాప్తంగా అస్థిర వాతావరణ నమూనా ఏర్పడిన ఫలితంగా, కొన్ని ప్రాంతాలలో రహదారి ప్రమాదాలు సైతం జరిగేయి. వర్షం కారణంగా ఏర్పడిన తడి వాతావరణంలో జారీ పోయే రహదారులపై వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.యూఏఈ లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఉదయం 2 గంటల సమయంలో ఒక భారీ వర్షం కురిసింది. సైహ్ ల్ సేలం, అల్ ఫ్యాక్త్ , అల్ హియర్ తదితర ప్రాంతాలలో ఉరుములతో కూడిన జల్లులు కురిశాయి. దుబాయ్ నివాసితులు శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కళ్ళు చెదిరే మెరుపుల నడుమ పెద్ద శబ్దంతో ఒక పిడుగు పడటంపై పలువురు వీక్షించారు.. వర్షం గణనీయంగా పడటంతో సమీప ప్రత్యక్షత కొంత మేర తగ్గింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







