స్మార్ట్ ఫోన్ యూజర్లకు బీఎస్ఎన్ఎల్ ఉచిత డేటా
- March 25, 2017
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు 1జీబీ ఉచిత డేటా అందించనున్నట్టు ప్రకటించింది. అయితే 1జీబీ ఉచిత డేటా బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ ఉండి, కంపెనీ డేటా సర్వీసులు వాడుకోని వారికే అందిస్తానని పేర్కొంది. డిజిటల్ ఇండియా ట్రైవ్ లో భాగంగా స్మార్ట్ ఫోన్ యూజర్లకు స్పెషల్ ఉచిత ఆఫర్లు అందించాలని నిర్ణయించినట్టు బీఎస్ఎన్ఎల్ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







