నేను తెలుగమ్మాయినే: ప్రముఖ సిసీనటి శ్రావ్య
- March 25, 2017
ప్రముఖ సిసీనటి శ్రావ్య నగరంలో హల్చల్ చేశారు. శుక్రవారం వీఐపీ రోడ్డులోని ఓ వాణిజ్య సముదా యాన్ని ప్రారంభించడానికి ఆమె నగరానికి వచ్చారు. ఆమె మాట్లాడుతూ బీటెక్ చదివిన తాను చిన్నతనం నుంచి నటనపై ఉన్న శ్రద్ధతోనే సినిమాల్లోకి వచ్చానని చెప్పారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే చిన్నతనం నుంచి నటిస్తున్నానని తెలిపారు. తెలుగుసినిమాల్లో ప్రముఖ పాత్రల్లో నటించానని, ఇప్పుడు తమిళ సినిమాలో చేస్తున్నానని తెలిపారు. తాను విశాఖ అనేక సార్లు వచ్చానన్నారు. తాను తెలుగు అమ్మాయినేనని హైదరాబాద్‌లోనే తన చదువు పూర్తి చేశానని వివరించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







