నాకు చాలా ఇష్టమైన ప్రాంతం ఏ మాత్రం అవకాశం వచ్చినా ఇక్కడికి వచ్చేస్తా: రానా
- March 25, 2017'విశాఖ చాలా అద్భుతమైన నగరం, నాకు చాలా ఇష్టమైన ప్రాంతం, ఏ మాత్రం అవకాశం ఉన్నా విశాఖలో పర్యటిస్తా' అని ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా అన్నారు. రామ్‌నగర్‌లో శుక్రవారం లైఫ్ స్టైల్ షాపింగ్ మాల్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలో ఈ షాపింగ్ మాల్‌ను ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్‌లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









