ఇంపోర్టెడ్‌ యూజ్‌డ్‌ వెహికిల్స్‌పై కొత్త రూల్‌

- March 25, 2017 , by Maagulf
ఇంపోర్టెడ్‌ యూజ్‌డ్‌ వెహికిల్స్‌పై కొత్త రూల్‌

మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌, మే 1 నుంచి ఇంపోర్టెడ్‌ యూజ్‌డ్‌ వెహికిల్స్‌ రిజిస్ట్రేషన్‌ - ఎమిరేట్స్‌ అథారిటీ ఫర్‌ స్టాండర్‌డైజేషన్‌ అండ్‌ మెట్రాలజీ (ఎస్మా) కన్ఫర్మిటీ లెటర్‌ ప్రకారమే జరుగుతాయని కొత్త రూల్‌ని అమల్లోకి తీసుకొచ్చింది. మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ ట్రాఫిక్‌ కోఆర్డినేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ బ్రిగేడియర్‌ ఘైత్‌ హసన్‌ అల్‌ జాబి మాట్లాడుతూ, కన్‌ఫర్మిటీ లెటర్‌ కోసం ఇంపోర్టర్స్‌ దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యూఏఈ వ్యాప్తంగా లైసెన్సింగ్‌ డిపార్ట్‌మెంట్స్‌కి ఈ మేరకు రెగ్యులేషన్స్‌ జారీ చేసినట్లు ఆయన వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com