సెమీ ఫైనల్‌కి చేరిన ఇండియన్ స్కూల్ బహ్రెయిన్
- March 25, 2017
ఇండియన్ స్కూల్, సెమీ ఫైనల్ లైనప్‌ని పూర్తి చేసింది. ఇంటర్మీడియట్ బాయ్స్ స్టేజ్ ఫుట్‌బాల్ ఛాంపియన్ షిప్ - ఫోర్త్ మినీ ఒలింపిక్స్‌లో ఇండియన్ స్కూల్ జట్టు ఈ ఘనత సాధించింది. మూడు టీమ్‌లు, ఐదు పాయింట్లతో మూడు గ్రూపుల్లో నిలవగా, బెస్ట్ రన్నర్స్ టీమ్, రౌండ్ రాబిన్ మ్యాచెస్ ద్వారా ఎంపిక చేయబడింది. ఇండియన్ స్కూల్, ఐబిఎన్ అల్ హైతామ్ ఇస్లామిక్ స్కూల్‌పై విక్టరీ సాధించింది. ఆ తర్వాత సెమీ ఫైనల్స్ కోసం నిర్వాహకులు డ్రా నిర్వహించారు. ఆదివారం సెమీ ఫైనల్స్ మ్యాచ్ జరగనుంది. ఎ గ్రూప్ విన్నర్స్ బి గ్రూప్ విన్నర్స్‌తో తలపడ్తారు. సి గ్రూప్ విన్నర్స్ డి గ్రూప్ విన్నర్స్‌తో పోటీ పడతారు. ఈ మ్యాచ్‌లో విజేతలు ఫైనల్లో తలపడ్తారు. బాస్కెట్ బాల్ పోటీల్లో అబ్బాయిలు, అమ్మాయిలు అలాగే మినీ వాలీబాల్, టేబుల్ టెన్నిస్ వంటివి ఈ వారంలో ఇప్పటికే పూర్తి చేసేశారు. ఆక్వాథ్లాన్, స్విమ్మింగ్, జియు, జిట్సు, మాకీ, అథ్లెటిక్, కార్టింగ్ రానున్న వారంలో జరిగే పోటీలు. ముగింపు పోటీలు మార్చ్ 29న జరుగుతుంది. మార్చ్ 30న పోటీలు ముగుస్తాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!







