కేటీఆర్ 'కాటమరాయుడు'తో
- March 26, 2017
పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కాటమరాయుడు’. శ్రుతిహాసన్ కథానాయిక. డాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆదివారం తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ‘కాటమరాయుడు’ చిత్రాన్ని చూశారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌తో సెల్ఫీ దిగి అభిమానులతో పంచుకున్నారు. ఈ చిత్రం ద్వారా హ్యాండ్లూమ్స్కు చక్కని ప్రచారం లభించిందన్నారు. చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







