వివాహమహోత్సవం - సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల దంపతుల
- March 26, 2017
సారధి స్టూడియో వ్యవస్థాపకులు , ప్రముఖ నిర్మాత -కీర్తి శేషులు శ్రీ సి. వీ . ఆర్ . ప్రసాద్ విగ్రహాన్ని ఏప్రిల్ 2, ఆదివారం , ఫిలిం నగర్ చౌరస్తా లో ఆవిష్కరించుటకు, ఆయన నిర్మించిన , విధి విలాసం చిత్ర కథానాయకుడు సూపర్ స్టార్ కృష్ణ -విజయ నిర్మల దంపతులను ఆహ్వానిస్తూ , మార్చ్ 24 న విజయ కృష్ణ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియ జేసిన జూబిలీ హిల్స్ టీ . ఆర్ . ఎస్ . కార్పొరేటర్,ఫిలిం నగర్ కో ఆపరేటివ్ సెక్రటరీ కాజా సూర్య నారాయణ, కోశాధికారి, నిర్మాత జె . బాల రాజు , సూపర్ మొగుడు నిర్మాత కాకర్ల కృష్ణ. ఈ చిత్రం లో హీరో నరేష్ , పర్సనల్ మేక్ అప్ మ్యాన్ సి. మాధవ రావు కూడా ఉన్నారు .
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







