15 యూఎస్ కంపెనీలపై ఆంక్షలు విధించనున్న ఇరాన్
- March 26, 2017
అమెరికాకు చెందిన 15 కంపెనీలపై ఇరాన్ ఆంక్షలు విధించింది. డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ రేథియాన్, యునైటెడ్ టెక్నాలజీస్, ఐటీటీ, ఒష్కోష్ కార్పొరేషన్ వంటి సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. యూఎస్‌కు చెందిన ఈ కంపెనీలు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడటంతో పాటు ఇజ్రాయెల్‌కు సహకరించినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ ఆరోపించింది. ఆ కంపెనీల కాంట్రాక్ట్‌లను రద్దు చేయడంతో పాటు వాటి ఆస్తులను సీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి పోగ్రామ్‌కు సాంకేతిక సహకారం అందిస్తున్న చైనా, ఉత్తర కొరియా, యూఏఈలకు చెందిన 11 కంపెనీలపై అమెరికా రెండు రోజుల కిందట ఆంక్షలు విధించింది. దీనికి బదులుగా అమెరికాకు చెందిన 15 కంపెనీలపై ఇరాన్ ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







