ఉగాది శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ సీఎం

- March 29, 2017 , by Maagulf
ఉగాది శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ  సీఎం

సిఎం కెసిఆర్‌ ప్రజలందరికీ హేమళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నిర్వహించిన ఉగాది వేడుకల్లో కెసిఆర్‌ దంపతులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా కెసిఆర్‌ మాట్లాడుతూ హవళంబి నామ సంవత్సరంలో అందరూ బాగుండాలని కోరారు.. ప్రతిఏటా గవర్నర్‌ నరసింహన్‌ రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు ఘనంగా ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com