కువైట్లో 100 మంది మందుబాబుల అరెస్ట్
- September 28, 2015
విశ్వసనీయ వర్గాల సమాచారం అందుకున్న పోలీసులు ఓ ఇంటి వద్ద మోహరించి, అందులో నిబంధనలకు విరుద్ధంగా మద్యం సేవిస్తున్న 100 మంది పురుషులు, మహిళల్ని అరెస్ట్ చేశారు. పార్టీ ముగిసిన సమయంలో ముందస్తు వ్యూహం ప్రకారం పోలీసులు మోహరించి, మద్యం సేవిస్తున్నవారిని అరెస్ట్ చేయడం జరిగింది. 100 కంటే ఎక్కువమంది పురుషులు, మహిళలు పూర్తిగా తాగిన మైకంలో ఉండగా, కువైట్ సిటీలో వారిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది.
--మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







