అగ్రి గోల్డ్ బాధితులతో పవన్ ముఖాముఖి
- March 29, 2017
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాధితులు తమకు న్యాయం చెయ్యడానికి ప్రభుత్వాన్ని కదిలించండి అని అడగగానే.. పవన్ అక్కడికి వెళ్ళి బాధితులకు అండగా నిలబడుతున్నాడు.. జన నేత రేపు విజయవాడ వెళ్తున్నారు.. అగ్రి గోల్డ్ బాధితులకు అండగా నిలబడానికి పవన్ విజయవాడ పయనం అవుతున్నారు.. రేపు అగ్రి గోల్డ్ బాధితులతో పవన్ కల్యాణ్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు.. ఈ కార్యక్రమం రేపు ఉదయం 10.40 నుంచి 2.00 వరకు జరగనున్నది. ఈ కార్యక్రమం లో 650 మంది అగ్రి గోల్డ్ బాధితులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాన్ని జనసేన కార్యకర్తలు, అగ్రి గోల్డ్ బాధిత సంఘాల వారు ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..







