రాజ్ తరుణ్ హీరోగా కొండా విజయ్ కుమార్ డైరెక్షన్లో

- April 02, 2017 , by Maagulf
రాజ్ తరుణ్ హీరోగా కొండా విజయ్ కుమార్ డైరెక్షన్లో

నితిన్ హీరోగా తెరకెక్కిన గుండెజారి గల్లంతయ్యిందే సినిమాతో పరిచయం అయిన దర్శకుడు కొండా విజయ్ కుమార్. ఆ తరువాత నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ఒక లైలా కోసం సినిమాతో యావరేజ్ హిట్ కొట్టిన ఈ యువ దర్శకుడు త్వరలో ఓ యంగ్ హీరో రాజ్ తరుణ్ తో సినిమా ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.ఇటీవల కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాతో...

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com