ఒమన్‌లో గడువు తీరిన మందుల పట్టివేత
- April 03, 2017
మస్కట్: 200 రకాలకు పైగా గడువు తీరిన వెటరినరీ మెడిసిన్స్, సోహార్ మరియు బురౌమిలో సీజ్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అండ్ అగ్రికల్చర్ వెల్లడించింది. మినిస్ట్రీ, కొన్ని ఫామ్స్ అలాగే వెటరినరీ ఫెసిలిటీస్‌పై బతినా గవర్నరేట్ పరిధిలో దాడులు నిర్వహించింది. రెండు రోజులపాటు జరిగిన ఈ తనిఖీల్లో గడువు తీరిన మందులు లభ్యమయ్యాయి. వీటిని స్వాధీనం చేసుకున్న అనంతరం, చట్టపరమైన చర్యలకోసం అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. ఆయా మందుల్ని కలిగి ఉన్న సంస్థలకు నోటీసులు జారీచేయడం కూడా జరిగింది. గడువు తీరిన మందుల విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలనీ, పౌరులు ప్రభుత్వానికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







