అమెరికాలో చోటుచేసుకున్న మరో విషాదం..
- April 04, 2017
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న మధురెడ్డి సుసైడ్ చేసుకున్నాడు. మధురెడ్డికి ఆర్ధిక సమస్యలు కానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ లేవు అని తెలుస్తోంది. తెలంగాణ ప్రాంతంలో ఉండే ఆయన బంధువులు తెలిపిన వివారాల ప్రకారం.. వారానికి రెండు, మూడు సార్లు ఫోన్ చేసి మాట్లాడేవాడని... ఏ కారణంతో ఆయన సుసైడ్‌కు పాల్పడ్డాడో అర్థం కావడం లేదని చెప్పారు. మధురెడ్డి యాదాద్రి-భువనగిరి జిల్లాలోని రాళ్లజనగాంకు చెందిన వ్యక్తి. ఈయనకు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. నల్గొండ, హైదరాబాదుల్లో చదువుకున్న మధురెడ్డి, కొంత కాలం క్రితం సియాటెల్ వెళ్లి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. పుర్తి వివారాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి







