మాల్పువా
- April 04, 2017
కావలసిన పదార్థాలు: మైదా- ఒక కప్పు, వెన్న- అర కప్పు, పాలపొడి- అర కప్పు, యాలకుల పొడి- ఒక టీ స్పూను, నీళ్లు- ఒక కప్పు, చక్కెర- ఒక కప్పు, పాలు- ఒక కప్పు, నూనె- వేగించడానికి సరిపడా.
తయారీ విధానం: ఒక గిన్నెలో మైదా, పాలు, పాలపొడి, వెన్న, యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పెనం మీద చిన్న చిన్న దోసెల మాదిరిగా ముదురు ఎరుపు రంగు వచ్చేదాకా కాల్చుకోవాలి. తర్వాత చక్కెర పాకం పట్టి, అందులో వీటిని వేసి మూడు నిమిషాలు నాననిచ్చి తీసేయాలి.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







