తేనెను ఎలా తాగాలో తెలుసా
- April 06, 2017
ఎలాబడితే అలా ఆహారాన్ని లాగించేస్తుంటారు. కానీ ఆహారం తినడానికి ముందు మనం తింటున్న ఆహారం ఎలాంటిదో తెలుసుకోవాలి. కొన్ని పాయింట్లు....
ఒకసారి వండిన ఆహారం చల్లారిన తర్వాత మళ్లీ దానిని వేడిచేసి ఎట్టి పరిస్థితుల్లో తినరాదు.
ఒకరు తినగా వదిలేసిన ఆహారం తినకూడదు.
మాడిపోయినటువంటి లేదా నిలువ వుంచి, పైన ఉప్పు తేలిన ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని గుర్తుంచుకోండి.
తేనె తాగిన తర్వాత వెంటనే నిమ్మరసం తాగకూడదు.
తేనె, నెయ్యి సమపాళ్లలో కలిసి తీసుకోరాదు.
తేనెను చాలామంది తాగుతుంటారు. ఐతే దానిని చల్లటి నీళ్లలో కలుపుకుని తాగకూడదు.
బచ్చలి కూర నువ్వుల నూనెలో వండి తినరాదు.
ముల్లంగి తిన్న తర్వాత పాలు తాగకూడదు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







