విశాఖలో 8న టీఎస్సార్ అవార్డుల ప్రదానం
- April 06, 2017
టీఎస్సార్ ఫౌండేషన్ 2015-16కు గాను జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. వివిధ సినిమాల్లో పలు కేటగిరిల ద్వారా ఎంపికైన 62 మంది విజేతలకు విశాఖలో ఈనెల 8న నిర్వహించే కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేస్తామని ఆ సంస్థ వ్యవస్థాపకుడు టి.సుబ్బరామిరెడ్డి తెలిపారు. అభిమానులతో పాటు ప్రజాభిప్రాయం పరిగణనలోకి తీసుకుని అవార్డులను ఎంపిక చేయడం జరిగిందని ఆయన ఇవాళ హైదరాబాద్‌లో వివరించారు. జ్యూరీ సభ్యులుగా జయసుధ, జీవిత, మీనా, శోభన, పింకిరెడ్డి, బి.గోపాల్, పీవీపీ, రఘురామకృష్ణమరాజు తదితరులు నెలరోజులపాటు కృషి చేసి ఈ ఎంపికలను పారదర్శకంగా నిర్వహించారని తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







