1350 కిలోల ఆహారాన్ని ధ్వంసం చేసిన అల్ వక్రా మునిసిపాలిటీ
- April 07, 2017
మనషులు తినడానికి ఉపయోగపడని 1350 కిలోల ఆహార పదార్థాల్ని అల్ వక్రా మునిసిపాలిటీ ఇన్స్పెక్టర్స్ స్వాధీనం చేసుకుని, ధ్వంసం చేశారు. మొత్తం గత నెలలో 245 తనిఖీలు నిర్వహించారు అధికారులు. చట్ట పరిధిలోకి వచ్చే 12 ఉల్లంఘనలకు సంబంధించి ఈ ఆహార పదార్థాల్ని స్వాధీనం చేసుకుని, ధ్వంసం చేసినట్లు అధికారులు వెల్లడించారు. 12 ఉల్లంఘనల్లో 2 ఉల్లంఘనల్ని స్థానిక పోలీసులకు అల్ వక్రా మునిసిపాలిటీ అధికారులు రిఫర్ చేశారు. ఈ ఉల్లంఘనలపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ఇంకో వైపున ఉల్లంఘనులతో 60 ప్రతిజ్ఞలు కూడా చేయించారు. ఇలాంటి తప్పిదాలు ఇంకోసారి జరగకుండా వారితో ప్రతిజ్ఞ చేయించినట్లు అధికారులు పేర్కొన్నారు. 10 షాపుల లైసెన్సుల్ని కూడా ఈ క్యాంపెయిన్‌లో తనిఖీలు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







