సౌదీ ఖర్జూర ఎగుమతుల్లో 37 శాతం వృద్ధి
- April 07, 2017
మదీనా: ఖర్జూరం ఎగుమతులకు సంబంధించి 2016 తొలి 11 నెలల్లో 37 శాతం వృద్ధిని సౌదీ నమోదు చేసినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2015లో ఇదే కాలానికి 66,000 టన్నుల ఖర్జూరం ఎగుమతిని చేయగా, 2016లో 90,000 టన్నుల ఖర్జూరాన్ని ఎగుమతి చేశారు. మదీనా రీజియన్ నుంచి 2016లో మొత్తం 20,000 టన్నుల ఖర్జూరాన్ని ఎగుమతి చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 9 మిలియన్ యాత్రీకులు తమతోపాటు 45,000 టన్నుల ఖర్జూరాన్ని గత ఏడాది తీసుకెళ్ళారు. ఖర్జూరం ట్రేడర్ సుల్తాన్ సలెహెమ్ మాట్లాడుతూ, కార్మికులు దొరక్క, డేట్ ఫెస్టివల్స్ సరిగ్గా జరగక ఈ రంగంలో కొన్ని సమస్యలు కూడా ఉన్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







