రేపటి నుంచి భారతదేశం లో పెట్రోల్ బంకులు బంద్
- September 29, 2015
అక్టోబర్ ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకులు మూతపడనున్నాయి. తమ డిమాండ్ల పరిష్కార సాధనంలో భాగంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ పెట్రోలు బంకుల యజమానుల సంఘం అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. తమ బంద్కు ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్టు కాంగ్రెస్ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించిందన్నారు. దీనివల్ల రవాణా కూడా పూర్తి స్థాయిలో ఆగిపోతుందన్నారు. లీటరు పెట్రోల్, డీజీల్పై పెంచిన రూ.4ల విలువ ఆధారిత పన్నును వెంటనే తగ్గించాలని కోరారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







