అజ్మన్ నివాస భవనం 17 అంతస్తులో అగ్నిప్రమాదం
- April 08, 2017
స్థానిక రషీద్యహ్ ప్రాంతంలో శనివారం రాత్రి ఒక నివాస భవనంలోని మంటలు ఆకస్మికంగా వ్వాపించాయి ఒక అపార్ట్మెంట్ లో 17 అంతస్తులో ఉన్న ఉవ్వెత్తున ఎగిసిపడిన మంటలు ఎగిసిపడ్డాయి. 30 నిమిషాల్లో కంటే తక్కువ సమయంలో అగ్నిజ్వాలలు నియంత్రణలోనికి వచ్చినట్లు అజ్మన్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ రషీద్ జస్సిమ్ మిజ్ల్డ్ తెలిపారు. ఈ అగ్ని ప్రమాదంలో ఏ ఒక్కరు గాయ పడలేదని ముగ్గురు నివాసితులు పొగలో ఉక్కిరిబిక్కిరి కావడంతో వారిని ఆస్పత్రి లో చేర్పించారు పేర్కొనడం గాయాలు నమోదయ్యాయి. ఆ తరువాత ఇద్దర్ని ఖలీఫా ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలంలో మిగిలిన ఇరుగు పొరుగు ప్రాంతాల అపార్ట్మెంట్ లను అగ్నిమాపక దళం చల్లబర్చారు నివాసితులు ఒక గంట తర్వాత తిరిగి వారి అపార్ట్మెంట్ కు తిరిగి వెళ్లారు.అగ్నిప్రమాదానికి అసలు కారణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







