అల్‌ గువారియా పార్క్‌ ప్రారంభం

- April 10, 2017 , by Maagulf
అల్‌ గువారియా పార్క్‌ ప్రారంభం

కతర్:అల్‌ ఖోర్‌లోని అల్‌ ఘువారియా పార్క్‌ ప్రజల సందర్శనార్థం ప్రారంభమయ్యింది. అల్‌ థకిరా మునిసిపాలిటీ ఈ పార్క్‌ నిర్మాణాన్ని చేపట్టింది. మునిసిపాలాటీ డైరెక్టర్‌ జుమా ఖామిస్‌ అల్‌ మురైఖి, పబ్లిక్‌ గార్డెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ - మినిస్ట్రీ ఆఫ్‌ మునిసిపాలిటీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ డైరెక్టర్‌ మొహమ్మద్‌ అలి అల్‌ ఖురి, పలువురు అధికారులు, ప్రముఖులు ఈ పార్క్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. 9,234 చదరపు మీటర్ల వైశాల్యంలో అవసరమైన అన్ని సౌకర్యాలతో ఈ పార్క్‌ ఏర్పాటు చేయబడింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com