బహ్రెయిన్ ప్రెస్
- September 30, 2015
స్థానిక సంఘటనలకు సంబంధించి బహరెయిన్ పత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు
- కింగ్, ప్రధాని ఎమెన్‌లోని పరిస్థితుల్ని పరిశీలిస్తున్నారు.
- కింగ్, ప్రధాని ఐటియు గౌరవానికి శుభాకాంక్షలు తెలిపారు.
- స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో ప్రధాని పాత్ర ప్రశంసింపదగ్గది
- డాయీష్‌కి వ్యతిరేకంగా సైబర్ వార్‌ని, అంతర్జాతీయ మిలిటరీ క్యాంపెయిన్‌ని సమాంతరంగా అభివృద్ధి చేయాలి: విదేశాంగ మంత్రి
- బహ్రెయిన్, యూకే ఒప్పందాలు ఆహ్వానించదగ్గవి
- ఎయిర్ కండిషనింగ్ శక్తి సామర్థ్యం కోడ్‌ను పరిశ్రమల శాఖ ఆమోదించింది
- ఓఐసి దేశాల్లో ప్రాధాన్యత గలిగిన మార్కెట్ విభాగంలో బహ్రెయిన్‌కి 7వ ర్యాంక్ దక్కింది.
- వలస కార్మికులకు అనువైన ప్రాంతాల్లో సింగపూర్, న్యూజిలాండ్, స్వీడన్ తర్వాత నాలుగవ స్థానం సంపాదించింది బమ్రెయిన్.
- ఎన్‌ఐహెచ్‌ఆర్, అమెరికా రాయబారి మానవ హక్కుల సమావేశానికి హాజరు.
- సాంస్కృతిక పర్యాటకం కోసం పాస్‌పోర్ట్ ప్రారంభించబడనుంది.
- గురువారం నుంచి మీట్ సబ్సిడీ ఎత్తివేయబడుతుంది.
- అనధికారిక నిధులను ఏ ఒక్క స్థానిక ఎన్‌జీఓ సంస్థ కూడా పొందడంలేదు.
- ఓ టీచర్ పిల్లల బొమ్మలతో తన సక్సెస్ స్టోరీని తయారు చేశారు.
--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







