తయారీ రంగంలో 5లక్షల ఉద్యోగాలు:మంత్రి నారా లోకేశ్‌

- April 11, 2017 , by Maagulf
తయారీ రంగంలో 5లక్షల ఉద్యోగాలు:మంత్రి నారా లోకేశ్‌

తయారీ రంగంలో 5లక్షల ఉద్యోగాలు వస్తాయని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ముఖ్యమంత్రి ఇస్తున్న ప్రోత్సాహకాలు చూసి చాలా కంపెనీలు అమరావతికి వస్తున్నాయన్నారు. చిన్న సంస్థల ద్వారానే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగంలోనే లక్ష ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే 100 రోజుల్లో రాష్ట్రానికి అనేక ప్రముఖు సంస్థలు రానున్నాయని ఆయన తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com