మంత్రి వర్గ పునర్‌ వ్యవస్థీకరణకు కింగ్‌ హమాద్‌ ఆదేశం

- September 30, 2015 , by Maagulf
మంత్రి వర్గ పునర్‌ వ్యవస్థీకరణకు కింగ్‌ హమాద్‌ ఆదేశం

కింగ్‌ హమాద్‌ బిన్‌ ఇసా అల్‌ ఖలీఫా, రాయల్‌ డిక్రీ 65/2015 ద్వారా మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణకు ఆదేశించారు. ప్రధాన మంత్రి, ప్రిన్స్‌ ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా మంత్రివర్గం ఏర్పాటు, మరియు శాఖల విలీనంపై విడుదలైన రాయల్‌ డిక్రీని ప్రశంసించారు. ప్రజలకు మరింత మెరుగైన పరిపాలన అందించడంతోపాటుగా, దేశ అభివృద్ధిని దృష్టిలోపెట్టుకుని ఈ మార్పులు చేసినట్లుగా చెప్పారు. 
మార్పుల తర్వాత క్యాబినెట్‌ ఇలా ఉంటుంది 
1. ప్రధాన మంత్రి - ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా 
2. క్రౌన్స్‌ ప్రిన్స్‌ మరియు డిప్యూటీ సుప్రీం కమాండర్‌, ఫస్ట్‌ డిప్యూటీ ప్రైమ్‌ మినిస్టర& - ప్రిన్స్‌ సల్మాన్‌ బిన్‌ హమాద్‌ అల్‌ ఖలీఫా 
3. డిప్యూటీ ప్రైమ్‌ మినిస్టర్‌ - షేక్‌ మహ్మద్‌ బిన్‌ ముబారక్‌ 
4. డిప్యూటీ ప్రైమ్‌ మినిస్టర్‌ - షేక్‌ అలీ బిన్‌ ఖలీఫా అల్‌ ఖలీఫా 
5. డిప్యూటీ ప్రైమ్‌ మినిస్టర్‌ - జవాద్‌ బిన్‌ సలీమ్‌ అల్‌ అర్రాయెద్‌ 
6. డిప్యూటీ ప్రైమ్‌ మినిస్టర్‌ - షేక్‌ ఖాలిద్‌ బిన్‌ అబ్దుల్లా 
7. క్యాబినెట్‌ ఎఫైర్స్‌ మినిస్టర్‌ - మహమ్మద్‌ బిన్‌ ఇబ్రహిం అల్‌ మత్తవ 
8. అంతర్గత వ్యవహారాల మంత్రి - లెఫ్టినెంట్‌ జనరల్‌ షేక్‌ రషీద్‌ బిన్‌ అబ్దుల్లా అల్‌ ఖలీఫా 
9. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి - షేక్‌ ఖాలిద్‌ బిన్‌ అహ్మద్‌ అల్‌ ఖలీఫా 
10. ఆర్థిక మంత్రి - షేక్‌ అహ్మద్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ ఖలీఫా 
11. విద్యా శాఖ మంత్రి - డాక్టర్‌ మజీద్‌ బిన్‌ అలీ అల్‌ నాని 
12. ఇంధన శాఖ మంత్రి - డాక్టర్‌ అబ్దుల్‌ హసన్‌ బిల్‌ అలీ మీర్జా 
13. ఇస్లామిక్‌ వ్యవహారాల, ఎండోమెంట్స్‌ మంత్రి - షేక్‌ ఖలీద్‌ బిన్‌ అలీ బిన్‌ అబ్దుల్లాహ్‌ అల్‌ ఖలీఫా జస్టిస్‌ 
14. పురపాలక వ్యవహారాలు అర్బన్‌ ప్లానింగ్‌ - ఇస్సామ్‌ బిన్‌ అబ్దుల్లాహ్‌ ఖలాఫ్‌ 
15. కార్మిక సాంఘిక అభివృద్ధి మంత్రి - జమీల్‌ బిన్‌ మొహ్మద్‌ అలీ ముమాయిదన్‌ 
16. రవాణా టెలికమ్యూనికేషన్‌ శాఖ మంత్రి - కమల్‌ బిన్‌ అహ్మద్‌ 
17. హౌసింగ్‌ మంత్రి - బాసిమ్‌ బిన్‌ యాకూబ్‌ అల్‌ హమర్‌ 
18. రక్షణ వ్యవహారాల మంత్రి లెఫ్టినెంట్‌ జనరల్‌ యూసఫ్‌ బిన్‌ అహ్మద్‌ బిన్‌ హుస్సేన్‌ అల్‌ జలహామా 
19. ఆరోగ్య శాఖ మంత్రి - ఫయీకా బింట్‌ సయీద్‌ అల్‌ సలే 
20. పరిశ్రమలు, కామర్స్‌ మరియు టూరిజం శాఖ - జాయెద్‌ బిన్‌ రఝీద్‌ అల్‌ జయాని 
21. ఇన్ఫర్మేషన్‌ ఎఫైర్స్‌, షౌరా కౌన్సిల్‌ మరియు రిప్రెజెంటేటివ్స్‌ కౌన్సిల్‌ ఎఫైర్స్‌ మినిస్టర్‌ - లిసా బిన్‌ అబ్దుల్‌ రహ్మాన్‌ అల్‌ హమాదీ 
22. యూత్‌, స్పోర్ట్స్‌ శాఖ - హిషమ్‌ బిన్‌ మహ్మద్‌ అల్‌ జౌదర్‌ 

 

--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com