నేడు ప్రారంభం అరకు అద్దాల రైలు
- April 15, 2017
అరకు పర్యాటకుల కోసం విశాఖ నుంచి నడపనున్న అద్దాల రైలు ఆదివారం నుంచి పట్టాలెక్కనుంది. రైలు ప్రారంభోత్సవాన్ని రైల్వే మంత్రి సురేష్‌ప్రభు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా చేపట్టనున్న నేపథ్యంలో విశాఖ రైల్వేస్టేషన్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను డీఆర్ఎం చంద్రలేఖ ముఖర్జీ పరిశీలించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







