వినోదాన్ని పంచే సునీల్ 'ఉంగరాల రాంబాబు'
- April 16, 2017
హాస్యనటుడిగా కెరీర్‌ను ప్రారంభించి కథానాయకుడిగా తనదైన ముద్రవేశారు సునీల్. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఉంగరాల రాంబాబు’ చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్‌పై పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. సునీల్ నటించిన ‘అందాల రాముడు’ తరహాలో ఇది కూడా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని అన్నారు. ఈ వేసవిలో ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







