కొత్తరూల్స్ ఎయిర్ ఇండియా లో
- April 17, 2017
సిబ్బందితో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్న ప్రయాణికులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. దీంతోపాటు అపరాధ రుసుం విధించాలని కూడా నిర్ణయించింది. సదరు ప్రయాణికుడి వల్ల గంట ఆలస్యమైతే రూ.5లక్షలు, గంట నుంచి రెండు గంటల మధ్య ఆలస్యమైతే రూ.10లక్షలు, రెండుగంటలు దాటితే రూ.15లక్షలు జరిమాన విధిస్తారు.
ఇటీవల మహారాష్ట్ర ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎయిర్ ఇండియా సిబ్బందిపై దాడి చేశారు. ఈ విషయమై పార్లమెంట్లో కూడా తీవ్ర దుమారం చెలరేగింది. శివసేన ఎంపీలు ఒకదశలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోకగజపతి రాజును చుట్టుముట్టారు. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా విమానయాన నిబంధనలను కఠినతరం చేస్తోంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







