డ్రగ్స్ నిరోధంపై శిక్షణ మరో ఏడాది
- April 18, 2017
నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ డ్రగ్స్ (నిబ్రాస్) ద్వారా సౌదీలకు, డ్రగ్స్‌కి వ్యతిరేకంగా ఇచ్చే శిక్షణను మరో ఏడాది పొడిగిస్తున్నారు. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ నైఫ్ (డిప్యూటీ ప్రీమియర్, మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్, నేషనల్ కమిటీ ఫర్ కంబాటింగ్ డ్రగ్స్ ఛైర్మన్) సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. క్రౌన్ ప్రిన్స్ సూచనల మేరకు నిబ్రాస్ 17 ట్రైనింగ్ సెంటర్స్‌తో కాంట్రాక్ట్ కుదుర్చుకుందని నిబ్రాస్ ప్రాజెక్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ అబ్దులియా బిన్ మొహమ్మద్ అల్ షరీఫ్ చెప్పారు. స్పెషలిస్ట్ నేషనల్ కంపెనీస్ మరియు ఎస్టాబ్లిష్‌మెంట్స్‌తో ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఆయన వివరించారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా పురుషులకి, అలాగే మహిళలకీ శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో స్టూడెంట్స్, టీచర్స్, జర్నలిస్ట్స్, ఇమామ్స్ ఆఫ్ మాస్క్స్, దావాకి చెందిన పీపుల్, వర్క్ మరియు స్పెషలిస్ట్స్ ఇన్ హెల్త్, సివిల్, మిలిటరీ సర్వీసులకు చెందినవారికీ శిక్షణ ఇస్తారు. నిబ్రాస్ ఇప్పటికే 45 ట్రైనింగ్ కోర్సుల్ని పూర్తి చేసింది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







