సినీ ప్రియులకి బ్యాడ్ న్యూస్: సినిమా టికెట్ ధరలు పెరగనున్నాయ్
- April 18, 2017
సినీ ప్రియులకి బ్యాడ్ న్యూస్. సినిమా టికెట్ ధరలు పెరగనున్నట్టు సమాచారమ్. ఈ మేరకు ఇండస్ట్రీ చెందిన బడా నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పుకొంటున్నారు. ఇదే జరిగితే.. సినీ ప్రియులకి ఇంతకంటే పెద్ద బ్యాడ్ న్యూస్ మరోటి ఉండడు.
ఇప్పటికే మల్టీ పెక్సులు వచ్చిన తర్వాత టికెట్ ధరలు ఓ రేంజ్ లో పెరిగాయ్. మల్టీపెక్స్ లో మినిమమ్ టికెట్ ధర రూ. 150. ఓ ఫ్యామిలీ మల్టీ పెక్స్ లో సినిమా చూడాలంటే తడిసిమోపడు అవుతుంది. అదీగాక, మల్టీ పెక్స్ లో టికెట్ ధర కంటే స్నాక్స్ రేటు అధికం. ఈ రేట్ల భరించలేక ఇప్పటికే ఫ్యామిలీ ఆడియెన్స్ ఓ నెలపాటు ఆగి.. హాయిగా సినిమా టీవీల్లో చూసేస్తున్నారు. ఇప్పుడు టికెట్ ధరలు పెంచినట్టయితే.. ఫ్యామిలీ ఆడియెన్స్ ని థియేటర్స్ కి రాకుండా చేయడమే.
మరోవైపు, ప్యాకెట్ మణితో సినిమా చూసే స్టూడెంట్స్ మరింత భారం కానుంది. అప్పుడు సినిమా చూడాలంటే మరిన్ని కారణాలు వెతుక్కోవాలి. అలాగైతేనేగా ఇంట్లో డబ్బులు ఇచ్చేది. నేరుగా సినిమా చూస్తాం డబ్బులు ఇవ్వమంటే తల్లిదండ్రులు ఇస్తారా.. ? తోలు తీసేయ్యరూ.. !!
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







