అరెస్టయిన డాక్టర్ కోర్టులో హాజరు!
- April 18, 2017
పబ్లిక్ ప్రాసిక్యూషన్, ఫిమేల్ డాక్టర్ ఇంటరాగేషన్ పూర్తయ్యిందనీ, కోర్టులో ఆమెను హాజరు పర్చుతామని పేర్కొంది. అక్రమంగా అబార్షన్లు నిర్వహిస్తున్నందుకుగాను ఈ మహిళా డాక్టర్‌ని అరెస్ట్ చేశారు పోలీసులు. గురువారం సదరు డాక్టర్‌ని లోయర్ క్రిమినల్ కోర్ట్‌లో హాజరు పరుస్తారు. మినిస్ట్రీస్ అండ్ పబ్లిక్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రాసిక్యూషన్ హెడ్ జనరల్ అటార్నీ మమౌద్ అల్ మావ్దా ఈ విషయాన్ని ధృవీకరించారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ జారీ చేసిన వారెంట్ ద్వారా పోలీసులు మహిళా డాక్టర్‌ని అరెస్ట్ చేసి సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అబార్షన్‌కి ఉపయోగించే పరికరాల్ని, మందుల్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంతవరకు ఆ మహిళా డాక్టర్‌కి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో వలసదారురాలైన ఈ మహిళా డాక్టర్ పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









