'సచిన్' సినిమా సక్సెస్ అవ్వాలి: రజనీకాంత్
- April 19, 2017
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్‌కి తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ శుభాకాంక్షలు తెలిపారు. సచిన్ నటించిన ‘సచిన్: ఎబిలియన్ డ్రీమ్స్’ ట్రైలర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ట్రైలర్ చూసిన రజనీ సోషల్‌మీడియా ద్వారా సచిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘సచిన్-ఎ బిలియన్ డ్రీమ్స్ చిత్రం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. గ్లాడ్ బ్లెస్’ అని రజనీ ట్వీట్ చేశారు. జేమ్స్ ఎర్స్కైన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. మే 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజా వార్తలు
- ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలు.. పలు విమానాల దారి మళ్లింపు
- మారిషస్‌లో డా.గజల్ శ్రీనివాస్‌కు ‘విశ్వ సంగీత శాంతి దూత’ పురస్కారం
- ఇరాన్ 60 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదన..హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభానికి ‘రోడ్‌మ్యాప్’
- మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులకు పేర్లు ఖరారు?
- అమెరికాలో ల్యాండైన జిన్‌పింగ్
- రోడ్డుపై చీపురు పట్టిన పోలీస్ అధికారి.. వీడియో వైరల్..!!
- ఏఐ వినియోగంలో సైబర్ భద్రతపై చర్చించిన నిపుణులు..!!
- కువైట్‌లో 40,660 కిలోల ఫుడ్ ధ్వంసం..!!
- యూఏఈలో డీప్‌ఫేక్ మోసాలపై మహ్రె హెచ్చరిక..!!
- దుక్మ్ ప్రత్యేక ఆర్థిక మండలిలో OMR8.8 బిలియన్లకు పెట్టుబడులు..!!







