కొలంబస్ లో ఘనంగా జరిగిన 'ఆటా' మహిళా దినోత్సవం

- April 19, 2017 , by Maagulf
కొలంబస్ లో ఘనంగా జరిగిన 'ఆటా' మహిళా దినోత్సవం

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో ఒహియోలోని కొలంబ స్ లో ఘనంగా నిర్వహించారు. పెర్సిస్ రెస్టారెంట్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 130 మందికి పైగా మహిళలు హాజరయ్యారు. నృత్యాలు, పాటలతో పాటూ ముఖ్యంగా యువతుల ఫ్యాషన్ షో వీక్షకులను ఆకట్టుకుంది. ప్రణీతా రెడ్డి ఆటల పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com